పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో

by సూర్య | Mon, Apr 22, 2024, 10:13 AM

మసూద, పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో తిరువీర్ ఓ ఇంటి వాడయ్యాడు. తిరుమలలో కల్పనా రావుతో తిరువీర్ వివాహం జరిగింది. చాలా కాలంగా ఆమెతో ప్రేమలో ఉన్న తిరువీర్.. సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తిరువీర్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Latest News
 
శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్? Thu, Jan 23, 2025, 08:23 PM
సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' Thu, Jan 23, 2025, 07:10 PM
'లైలా' నుండి ఇచ్చుకుందాం బేబీ సాంగ్ రిలీజ్ Thu, Jan 23, 2025, 07:03 PM
'జాట్' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 06:57 PM