భారీ మొత్తానికి అమ్ముడయిన 'గేమ్ ఛేంజర్' నార్త్ అమెరికా రైట్స్

by సూర్య | Fri, Apr 19, 2024, 04:18 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా రైట్స్ ని శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నార్త్ రైట్స్ 75 కోట్లకి అమ్ముడయినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'ప్రసన్నవదనం' టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన యువ సామ్రాట్ నాగచైతన్య Thu, May 02, 2024, 06:31 PM
'భగవంత్ కేసరి' తమిళ వెర్షన్ డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, May 02, 2024, 06:26 PM
దర్శకుడు కృష్ణ చైతన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీమ్ Thu, May 02, 2024, 06:20 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పుష్ప 2' ఫస్ట్ సింగల్ Thu, May 02, 2024, 06:17 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ లోని స్'టుపిడ్ హార్ట్' లిరికల్ సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Thu, May 02, 2024, 06:13 PM