'సికందర్‌' సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా?

by సూర్య | Fri, Apr 19, 2024, 04:16 PM

ఎఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సికందర్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మే 2024లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు బాలీవుడ్ ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మరియు 2025 ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నారు.

Latest News
 
రన్ టైమ్ ని లాక్ చేసిన 'శబరి' Thu, May 02, 2024, 06:42 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'గేమ్ ఛేంజర్' Thu, May 02, 2024, 06:38 PM
'ప్రసన్నవదనం' టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన యువ సామ్రాట్ నాగచైతన్య Thu, May 02, 2024, 06:31 PM
'భగవంత్ కేసరి' తమిళ వెర్షన్ డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, May 02, 2024, 06:26 PM
దర్శకుడు కృష్ణ చైతన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీమ్ Thu, May 02, 2024, 06:20 PM