'ప్రసన్నవదనం' టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన యువ సామ్రాట్ నాగచైతన్య

by సూర్య | Thu, May 02, 2024, 06:31 PM

అర్జున్ YK దర్శకత్వంలో టాలీవుడ్ హీరో సుహాస్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ప్రసన్నవదనం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ మహిళా కథానాయికలుగా నటించారు. తాజాగా రేపు గ్రాండ్ రిలీజ్ కానున్న ప్రసన్నవదనం టీమ్‌కి యువ సామ్రాట్ నాగచైతన్య తన విషెస్ ని తెలియజేసారు.


మే 3, 2024న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నందు, వైవా హర్ష, చెముడు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు కుశాలిని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జెఎస్ మరియు ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'టర్బో' ఫిన్లాండ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, May 17, 2024, 05:23 PM
'NTR31' సినిమాకి పరిశీలనలో క్రేజీ టైటిల్ Fri, May 17, 2024, 05:19 PM
సైలెంట్ గా డిజిటల్ అరంగేట్రం చేసిన 'కృష్ణమ్మ' Fri, May 17, 2024, 05:17 PM
బుక్ మై షోలో 'పుష్ప 2' కి భారీ స్పందన Fri, May 17, 2024, 05:15 PM
'అరవింద సమేత' పై ఈషా రెబ్బా కీలక వ్యాఖ్యలు Fri, May 17, 2024, 05:12 PM