'స్పిరిట్‌' షూటింగ్ గురించిన తాజా అప్డేట్

by సూర్య | Fri, Apr 19, 2024, 03:54 PM

టాలీవుడ్ నటుడు ప్రభాస్ అర్జున్ రెడ్డి మరియు అనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి తన అత్యంత ప్రతిష్టాత్మకమైన సిల్వర్ జూబ్లీ చిత్రంకోసం జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పిరిట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. స్పిరిట్‌లో ప్రభాస్ పోలీసుగా నటించనున్నాడు.


తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పొట్టెల్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా యొక్క షూటింగ్ ని ఈ సంవత్సరం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

Latest News
 
గరివిడి పెద్ద లక్ష్మి బయోపిక్‌లో నివేదా థామస్ Thu, May 02, 2024, 04:44 PM
'కోటబొమ్మాళి పిఎస్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, May 02, 2024, 04:25 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'బాక్' Thu, May 02, 2024, 04:23 PM
స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' Thu, May 02, 2024, 04:21 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రంలో విరూపాక్ష హీరోయిన్ Thu, May 02, 2024, 04:15 PM