'కృష్ణమ్మ' లోని థీమ్ అఫ్ వెంగెర్న్స్ లిరికల్ సాంగ్ అవుట్

by సూర్య | Fri, Apr 19, 2024, 02:57 PM

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని థీమ్ అఫ్ వెంగెర్న్స్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'హరి హర వీర మల్లు' టీజర్ అవుట్ Thu, May 02, 2024, 03:56 PM
'శబరి' లో రాజీగా సునైనా Thu, May 02, 2024, 03:45 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'పంచాయత్' సీజన్ 3 Thu, May 02, 2024, 03:34 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' నుండి గీతాంజలి వై వీడియో సాంగ్ అవుట్ Thu, May 02, 2024, 03:31 PM
'ఆ ఒక్కటి అడక్కు' నుండి రాజాధిరాజా సాంగ్ రిలీజ్ Thu, May 02, 2024, 03:18 PM