ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’

by సూర్య | Fri, Apr 19, 2024, 01:42 PM

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26 నుంచి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘హిస్టరీ రిపీట్ కావడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్నతోని’ అని ట్వీట్ చేసింది.

Latest News
 
'కోటబొమ్మాళి పిఎస్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, May 02, 2024, 04:25 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'బాక్' Thu, May 02, 2024, 04:23 PM
స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' Thu, May 02, 2024, 04:21 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రంలో విరూపాక్ష హీరోయిన్ Thu, May 02, 2024, 04:15 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ అవుట్ Thu, May 02, 2024, 04:14 PM