డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఈగిల్' తమిళ వెర్షన్

by సూర్య | Thu, Apr 18, 2024, 04:16 PM

కార్తీక్ ఘట్టమ్నేని దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగిల్' యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తమిళ వెర్షన్ ఏప్రిల్ 18, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబటులోకి వచ్చింది.

థ్రిల్లర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.

Latest News
 
గీతాంజలి మళ్ళీవచ్చిందిలోని 'గీతాంజలి వై' వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Wed, May 01, 2024, 02:54 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'లాల్ సలామ్' Wed, May 01, 2024, 02:51 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' Wed, May 01, 2024, 02:47 PM
'హరి హర వీర మల్లు' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Wed, May 01, 2024, 02:45 PM
'AGS26' అనౌన్స్మెంట్ వీడియో అవుట్ Wed, May 01, 2024, 02:40 PM