శ్రీరామ నవమి సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసిన 'బాక్' బృందం

by సూర్య | Wed, Apr 17, 2024, 04:56 PM

అరణ్మనై 4 హారర్-కామెడీ సిరీస్ తెలుగులో బాక్ పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ సి కథానాయకుడిగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు శ్రీ రామ నవమి సందర్భంగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసారు.

ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్ ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 26, 2024న విడుదల కానుంది.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM