'గీతాంజలి మళ్ళీవచ్చింది' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే ...!

by సూర్య | Wed, Apr 17, 2024, 04:58 PM

నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' సినిమా ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. హారర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $57,476 వసూళ్లు చేసినట్లు సమాచారం.

శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ మరియు ఇతర నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అంజలి 50వ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడు. కోన ఫిలింస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోన వెంకట్, ఎంవివి సినిమాస్ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.

Latest News
 
'ఆ ఒక్కటి అడక్కు' నుండి రేపు విడుదల కానున్న రాజాధిరాజా సాంగ్ Tue, Apr 30, 2024, 05:57 PM
ఈ తేదీన ప్రారంభం కానున్న 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ Tue, Apr 30, 2024, 05:55 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో రీతూ వర్మ Tue, Apr 30, 2024, 05:52 PM
'ప్రేమలు 2' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Tue, Apr 30, 2024, 05:50 PM
'కుబేర' అప్డేట్ రివీల్ ఎప్పుడంటే...! Tue, Apr 30, 2024, 05:48 PM