'PMF36' టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్

by సూర్య | Wed, Apr 17, 2024, 04:10 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హనుమాన్ నటుడు తేజ సజ్జాతో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. పిఎమ్‌ఎఫ్ 36 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ రేపు ఉదయం 10 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో లో జరుగనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ అడ్వెంచరస్ మూవీలో హాయ్ నాన్న నటి రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. హను-మాన్ కంపోజర్ గౌర హరి ఈ ప్రాజెక్ట్‌ కి మ్యూజిక్ అందించనున్నారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM