'జై హనుమాన్' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్

by సూర్య | Wed, Apr 17, 2024, 02:38 PM

2024సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలోకి వచ్చిన పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. తేజ సజ్జ నటించిన ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుంది. హిందీలో ఈ సినిమా 50 కోట్ల వసూళ్లను రాబట్టింది.


హను-మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM