వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సమాజవరగమన'

by సూర్య | Wed, Apr 17, 2024, 02:20 PM

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'సమాజవరగమన' చిత్రం జూన్ 29, 2023న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 17, 2024 మధ్యాహ్నం 04.30 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.

బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటించింది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ట్రెండీ అవుట్ ఫిట్ లో హనీ రోజ్ Tue, Apr 30, 2024, 10:54 AM
ఘాటుగా స్పందించిన తెలుగు హీరోయిన్ Tue, Apr 30, 2024, 10:37 AM
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM