మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత

by సూర్య | Tue, Apr 16, 2024, 10:19 PM

'ఆర్ఎక్స్ 100' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ దర్శకుడు అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డు లభించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా సత్కరించారు. మంగళవారం సినిమా హిట్ కావడంతో ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM