ఒక ట్విస్ట్‌తో OTT అరంగేట్రం చేసిన 'డూన్ పార్ట్ టూ'

by సూర్య | Tue, Apr 16, 2024, 06:49 PM

డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించి, నిర్మించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ డూన్: పార్ట్ టూ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. $190 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దాదాపు $700 మిలియన్లను వసూలు చేసింది. ఈ చిత్రం ప్రస్తుతం రెంటల్ బేస్ పై ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.


ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్‌లు  సినిమా చూడటానికి 499 రూపాయలను చెలించనున్నారు. ప్రైమ్ వీడియోతో పాటు, బుక్ మై షో యాప్‌లో కూడా వినియోగదారులు ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌ని రెంటల్ బేస్ పై చూడొచ్చు. డూన్ 2 సినిమా డూన్ (2021)కి సీక్వెల్, మరియు ఇది అదే పేరుతో ఫ్రాంక్ హెర్బర్ట్ యొక్క నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో తిమోతీ చలమెట్, జెండయా, రెబెక్కా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM