యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్

by సూర్య | Mon, Apr 15, 2024, 07:15 PM

టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్‌ స్టార్ డైరెక్టర్  శ్రీను వైట్ల తో తన కొత్త సినిమాని  ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్‌ కామెడీ సినిమాకి విశ్వం అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ స్ట్రైక్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

కావ్య థాపర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM