'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Mon, Apr 15, 2024, 07:17 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని గల్లా యెత్తి అనే టైటిల్ తో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
షాకింగ్ టిఆర్పిని నమోదు చేసిన 'కోటబొమ్మాళి పిఎస్' Thu, May 16, 2024, 07:23 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ ట్రైలర్ అవుట్ Thu, May 16, 2024, 07:20 PM
హైదరాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసున్న 'గేమ్ ఛేంజర్' Thu, May 16, 2024, 07:17 PM
'కిక్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, May 16, 2024, 07:13 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'రాజు యాదవ్' Thu, May 16, 2024, 07:00 PM