తలపతి విజయ్ 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం' మూవీ నుండి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్

by సూర్య | Sun, Apr 14, 2024, 09:46 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా  'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం'. ఈ సినిమాకి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'విజిల్ పోడు' అనే ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చిత్రబృందం విడుదల చేసారు. ఈ పాటకి  కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయినిగా నటిస్తుంది, అలాగే ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తునారు. ఈ సినిమాని  జేజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.ఈ సినిమా సెప్టెంబర్‌ 5న థియేటర్లో విడుదల కానుంది. 


 


 


Latest News
 
కేన్స్‌లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు ఫస్ట్ ప్రైజ్ Fri, May 24, 2024, 01:44 PM
రెడ్ లెహంగాలో మతిపోగోడుతున్న కృతి శెట్టి Fri, May 24, 2024, 11:42 AM
చచ్చే వరకు సినిమాలే చేస్తా: దిల్ రాజు Fri, May 24, 2024, 10:25 AM
'లవ్ మి – ఇఫ్ యు డేర్' రిలీజ్ ట్రైలర్ అవుట్ Thu, May 23, 2024, 07:53 PM
'ఇండియన్ 2' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 23, 2024, 07:51 PM