సూర్య 'కంగువ' మూవీ న్యూ పోస్టర్ రిలీజ్

by సూర్య | Sun, Apr 14, 2024, 10:37 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా 'కంగువ'. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసారు.ఈ సినిమాలో  దిశా పటానీ హీరోయినిగా నటిస్తుంది, అలాగే బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.


 

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM