'బడే మియాన్ చోటే మియాన్' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Sat, Apr 13, 2024, 01:43 PM

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ నటించిన మల్టీస్టారర్ మూవీ 'బడే మియాన్ చోటే మియాన్‌' ఏప్రిల్ 11, 2024 ఈద్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $195,228 గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ మరియు అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సెట్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 05:11 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Oct 19, 2024, 05:00 PM
ఏడాది పూర్తి చేసుకున్న 'లియో' Sat, Oct 19, 2024, 04:55 PM
అనన్య ఆశ‌ల‌న్నీ ఆ సినిమా పైనే! Sat, Oct 19, 2024, 04:49 PM
'మున్నా భాయ్ 3' ని ధృవీకరించిన రాజ్‌కుమార్ హిరానీ Sat, Oct 19, 2024, 04:46 PM