నేడే 'జవాన్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ

by సూర్య | Sat, Apr 13, 2024, 01:14 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' బాక్స్ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అట్లీ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 13, 2024న సాయంత్రం 06:00 గంటలకి జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ భారీ డ్రామాని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Latest News
 
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ట్రోఫీ కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు ప్రముఖులు Sat, Oct 19, 2024, 07:31 PM
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాజల్ అగర్వాల్ ఫ్యామిలీతో సూర్య Sat, Oct 19, 2024, 07:27 PM
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన కోలీవుడ్ హీరో Sat, Oct 19, 2024, 07:23 PM
'ధూమ్ ధామ్' అప్డేట్ ని రివీల్ చేయనున్న ప్రముఖ దర్శకుడు Sat, Oct 19, 2024, 07:15 PM