సాలిడ్ టిఆర్పిని నమోదు చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'

by సూర్య | Fri, Apr 12, 2024, 03:28 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా డిసెంబర్ 8, 2023న గ్రాండ్‌గా విడుదల అయ్యింది. వక్కంతం వంశీ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైంది. తాజాగా ఈ టెలికాస్ట్‌లో 5.16 టిఆర్పిని నమోదు చేసింది.


రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మించారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM