by సూర్య | Thu, Apr 11, 2024, 03:52 PM
హాలీవుడ్ మూవీ 'మీన్ గర్ల్స్' చిత్రంతో యువ నటి అవంతిక వందనపు పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. తాజాగా డిస్నీ ఫేమస్ క్యారెక్టర్ 'రపుంజెల్' పాత్రలో అవంతిక నటిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆమె రంగును ఉద్దేశించి కొందరు వివక్షపూరితమైన కామెంట్లు చేస్తున్నారు. ఆ పాత్రను తెల్లవారే పోషించాలని, ఆమె నటించవద్దని కోరుతున్నారు. ఆమె నటిస్తారో లేదో ఇంకా క్లారిటీ లేకుండా ఇలా కామెంట్లు చేయొద్దని పలువురు సూచిస్తున్నారు.
Latest News