లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ

by సూర్య | Fri, Mar 29, 2024, 01:44 PM

దశాబ్దం పైగా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతోంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూ ఉంది. దశాబ్దం పైగా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతోంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూ ఉంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరించడం తో ఆ విధమైన చర్చకి కారణం అయింది. బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరించారు. ఈ రూమర్స్ ఇద్దరికీ బాగా కలసి వచ్చాయి. వీరి పాపులారిటీ పెరగడంలో ఈ రూమర్స్ పాత్ర ఎంతైనా ఉంది. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మీ ఒంటరైపోయింది అంటూ ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళు సెటైర్లు వేయడం చూస్తున్నాం. ఇప్పటికి సుడిగాలి సుధీర్ తో ముడిపెడుతూ ఆమెపై సెటైర్లు వేస్తుంటారు. రష్మీ నటి, యాంకర్ మాత్రమే కాదు. ఆమె జంతు ప్రేమికురాలు. ఇటీవల తన పెట్ మరణిస్తే రష్మీ అంత్యక్రియలు నిర్వహించింది. అంతలా రష్మీకి జంతువులంటే ఇష్టం. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాత్మక  సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ గ్లామర్ ప్రదర్శించలేదు. . తాజాగా రష్మీ బ్యూటిఫుల్ గా ఉన్న లాంగ్ బ్లాక్ గౌన్ లో మెరిసింది. కింద కూర్చుని బుట్టబొమ్మలా రష్మీ ఇస్తున్న ఫోజులు చాలా అందంగా ఉన్నాయి. రష్మీ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


 


 


 





Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM