'లంబసింగి' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్ఫారం

by సూర్య | Thu, Mar 28, 2024, 04:50 PM

బంగార్రాజుతో బ్లాక్‌బస్టర్‌ను అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్‌పై జికె మోహన్ 'లంబసింగి' అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రంతో భరత్ సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM