పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్

by సూర్య | Thu, Mar 28, 2024, 04:37 PM

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీ రిలీజైనప్పుడే ప్రకటించారు. ఇప్పుడు మూడో భాగమని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సుకుమార్ టైటిల్ ఖరారు చేశారట. మొదటి భాగానికి ‘పుష్ప: ది రైజ్’, రెండో భాగానికి ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇక ఇప్పుడు ‘పుష్ప: ది రోర్’ పేరుతో మూడో భాగం రెడీ అవుతుంది. ఈ సినిమాలో బన్నీ మరింత రగ్‌డ్‌గా కనిపిస్తాడని అంటున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM