రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'చారి 111'

by సూర్య | Thu, Mar 28, 2024, 02:27 PM

TG కీర్తి కుమార్ దర్శకత్వంలో ప్రఖ్యాత తెలుగు హాస్యనటుడు వెన్నెల కిషోర్ నటించిన 'చారి 111' సినిమా మార్చి 1, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మార్చి 29న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.


ఈ ఫన్-ఫిల్డ్ స్పై థ్రిల్లర్ లో సంయుక్త మహిళా కథానాయికగా నటించగా, సత్య, మురళీ శర్మ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బర్కత్ స్టూడియోస్ ప్రొడక్షన్‌ పై నిర్మించిన ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీతం అందించారు.

Latest News
 
'హరోమ్ హర' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, May 09, 2024, 05:55 PM
సాయి పల్లవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'అమరన్' టీమ్ Thu, May 09, 2024, 05:49 PM
'కన్నప్ప' సెట్స్ లో జాయిన్ అయ్యిన ప్రభాస్ Thu, May 09, 2024, 05:47 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, May 09, 2024, 05:45 PM
'టర్బో' UK అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ Thu, May 09, 2024, 04:30 PM