'టర్బో' UK అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

by సూర్య | Thu, May 09, 2024, 04:30 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టర్బో' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క UK రైట్స్ ని 4సీసన్ క్రియేషన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా UK అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం మే 23, 2024న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది.

Latest News
 
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM