సాయి పల్లవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'అమరన్' టీమ్

by సూర్య | Thu, May 09, 2024, 05:49 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ 21వ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రానికి రంగూన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి 'అమరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.


డ్యాన్సింగ్ డైనమైట్ సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM