యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ప్రేమలు' తెలుగు వెర్షన్ ట్రైలర్

by సూర్య | Mon, Mar 04, 2024, 02:40 PM

గిరీష్ ఎ.డి. దర్శకత్వంలో నల్సేన్ కె. గఫూర్ మరియు మమిత బైజు ప్రధాన పాత్రలో నటించిన రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌ ప్రేమలు మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో మార్చి 8న విడుదల కానుంది.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మరియు మీనాక్షి రవీంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM