'యోధ' BTS వీడియో అవుట్

by సూర్య | Mon, Mar 04, 2024, 02:36 PM

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఇప్పుడు యోధ చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా మార్చి 15, 2024న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుండి భారీ స్పందనను సొంతం చేసుకుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా బెహైన్డ్ ది సీన్స్ వీడియోని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ హై -బడ్జెట్ యాక్షన్ చిత్రంలో రాశి ఖన్నా మరియు దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ మరియు మెంటర్ డిసిపుల్ ఫిల్మ్‌స్ నిర్మిస్తుంది.

Latest News
 
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM