వైరల్ అవుతున్న ప్రియాంక మోహన్ ఫోటోలు

by సూర్య | Mon, Mar 04, 2024, 02:34 PM

ప్రియా ప్రియా చంపొద్దే.. అని జీన్స్ సినిమా పాట అనిపించక, గుర్తు రాక మానదు సినిమా లవర్స్ కు ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్  తాజా ఫొటోలు చూస్తే.ఆ అందాన్నే అలానే తినేసిందా ఏంటి అన్నట్లుగా ఇట్టే కుర్రకారు మతులు పొగొడుతున్న ఈ సుందరి ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. అంతేగాక ప్రస్తుతం తెలుగు,తమిళ ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకెళుతుంది.తాజాగా నాని నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్న ప్రియాంక మోహన్  ప‌వన్ కల్యాణ్ ఓజీలో, జయం రవి బ్రదర్ సినిమాలోనూ నటిస్తోంది.తాజాగా ో వెకేషన్ కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్టు చేస్తు తన అందంలో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM