ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే!

by సూర్య | Mon, Mar 04, 2024, 11:59 AM

ఈ శుక్రవారం శివరాత్రి సెలవు కావడంతో బాక్సాఫీసు వద్ద సందడి మరింత ఎక్కువగా ఉండనుంది. గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించిన యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందిన ‘గామి’ కూడా మార్చి 8న విడుదల కానుంది. మలయాళ చిత్రం ‘ప్రేమలు’ తెలుగులో అదే రోజు రిలీజ్‌ కానుంది. ‘రికార్డ్‌ బ్రేక్‌’, ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ కూడా అదే రోజు విడుదలౌతాయి.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM