ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు: విశ్వక్

by సూర్య | Mon, Mar 04, 2024, 11:55 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ తాజా చిత్రం 'గామి' మార్చి 8న థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇక 'గామి' ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న రాత్రి CCL మ్యాచ్ చూసేందుకు వచ్చిన విశ్వక్ అక్కడ అక్కినేని అఖిల్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా 'గామి' సినిమా కోసం మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతని అక్కడ ఓ యాంకర్ అడిగితే. విశ్వక్ సేన్ 'జీరో రెమ్యునరేషన్' అని చెప్పాడు. తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు.
'దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. విశ్వక్ సేన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. 'గామి' ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న రాత్రి జరిగిన సీసీఎల్ మ్యాచ్ చూసేందుకు విశ్వక్ వచ్చారు, అక్కినేని అఖిల్ ఉన్నారు. ఆ తర్వాత చిత్ర బృందంతో పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అదే ఇంటర్వ్యూలో భాగంగా 'గామి' సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని యాంకర్ అడగ్గా.. 'జీరో రెమ్యూనరేషన్' అని విశ్వక్ సేన్ చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను గామి సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించాడు. దీంతో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM