'భీమా' బుకింగ్స్ ఓపెన్

by సూర్య | Sun, Mar 03, 2024, 05:35 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.


ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
రామ్ చరణ్ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆర్.రెహ్మాన్ “Peddi” సంగీతంతో హిట్ సెట్! Sat, Nov 08, 2025, 11:42 PM
“SSMB 29: మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సందేశం!” Sat, Nov 08, 2025, 11:27 PM
“కింగ్: భారతదేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ మూవీ!” Sat, Nov 08, 2025, 11:02 PM
తెలుగు మూవీ, OTT డ్యూటీ: రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు Sat, Nov 08, 2025, 10:23 PM
మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తా - హీరోయిన్ కామాక్షి భాస్కరాల Sat, Nov 08, 2025, 07:50 PM