కెనడా లో 'ప్రేమలు' ని విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Sun, Mar 03, 2024, 05:33 PM

గిరీష్ ఎ.డి. దర్శకత్వంలో నల్సేన్ కె. గఫూర్ మరియు మమిత బైజు ప్రధాన పాత్రలో నటించిన రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌ ప్రేమలు మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో మార్చి 8న విడుదల కానుంది.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ ని కెనడాలో ది విలేజ్‌ గ్రూప్ బ్యానర్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మరియు మీనాక్షి రవీంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Latest News
 
స్త్రీ 2 సక్సెస్‌కి కారణం నా పాటే : తమన్నా Mon, Dec 02, 2024, 12:08 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం Mon, Dec 02, 2024, 11:53 AM
శోభిత నటి ఆత్మహత్య Mon, Dec 02, 2024, 11:04 AM
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM