'ఏ చోట నువ్వున్నా' సాంగ్ లిరిక్స్

by సూర్య | Sat, Mar 02, 2024, 12:04 PM

ఏ చోట నువ్వున్నా
ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం
లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే
నాకేమైనా బాగుంట
దూరాల దారుల్లో
నీవెంట నేనుంటా
నన్నిలా నీలో దాచేసా

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నీ కనిపిస్తాలే

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నీ కనిపిస్తాలే

ఇన్నాళ్ల న మౌనం
వీడాలి నీకోసం
కలిసొచ్చేనే కలం
దొరికింది నీ స్నేహం
నాదన్న ఆసాంతం
చేస్తాను నీ సొంతం
రాదింకా ఏ దూరం
నాకుంటే నీ సాయం
నన్నిలా నీలోనే దాచేసా


నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

రెప్పలు మూసున్న
నే నిన్నే చూస్తారా
ఎప్పటికి నిన్నే
నాలో దాస్తారా

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM