సౌత్‌ ఇండస్ట్రీపై నటి షాకింగ్ కామెంట్స్

by సూర్య | Sat, Mar 02, 2024, 10:42 AM

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ హిందీ 17వ సీజన్ ద్వారా సూపర్ పాపులర్ అయిన అంకిత లోఖండే. ఈ నటి తనకు 19 ఏళ్లప్పుడు ఎదురైన చేదు అనుభవం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ ఆడిషన్‌కు వెళ్లి సెలెక్ట్ అయ్యాను. అయితే ఓ రాత్రి నిర్మాతతో పడుకోవాలన్నారు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి వచ్చేశాను’ అని చెప్పింది.

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM