ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న‘అబ్రహాం ఓజ్లర్‌’ మూవీ

by సూర్య | Fri, Mar 01, 2024, 11:35 PM

జయరామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అబ్రహాం ఓజ్లర్‌’.ఈ సినిమాకి మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనూప్ మీనన్, అనశ్వర రాజన్,  అర్జున్ అశోకన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'డిస్నీ+హాట్‌స్టార్‌'లో మార్చి 20 నుండి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.


 

Latest News
 
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు Sun, Jan 12, 2025, 09:13 PM
'మజాకా' ఆన్ బోర్డులో ప్రముఖ నటి Sun, Jan 12, 2025, 09:07 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గరివిడి లక్ష్మి' ఫస్ట్ సింగల్ Sun, Jan 12, 2025, 09:03 PM
'నాగబంధం' నుండి రుద్రా లుక్ ని లాంచ్ చేయనున్న రానా Sun, Jan 12, 2025, 08:59 PM
23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్ Sun, Jan 12, 2025, 08:51 PM