ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్

by సూర్య | Sat, Mar 02, 2024, 11:08 AM

గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898ఎడి’. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటలీలో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుండగా సినిమా త్వరలోనే కంప్లీట్ అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో అనుకున్న ప్రకారం మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 
ఈ వారం ఓటీటీ మూవీలు ఇవే! Sun, May 11, 2025, 01:27 PM
అతుల్య రవి గ్లామర్ షో Sat, May 10, 2025, 08:14 PM
'హరి హరా వీర మల్లు' విడుదల అప్పుడేనా? Sat, May 10, 2025, 06:17 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Sat, May 10, 2025, 06:13 PM
'హిట్ 3' నుండి ప్రేమ వెల్లువ వీడియో సాంగ్ అవుట్ Sat, May 10, 2025, 06:08 PM