162.5K లైక్‌లను సొంతం చేసుకున్న 'గామి' ట్రైలర్

by సూర్య | Fri, Mar 01, 2024, 09:08 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గామి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విశ్వక్సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 162.5K లైక్‌లను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రం మహా శివరాత్రి శుభ సందర్భం మార్చి 8, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'మత్తు వదలారా '2 రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్ Mon, Sep 16, 2024, 02:43 PM
నేడు విడుదల కానున్న 'మెకానిక్ రాకీ' సెకండ్ సింగల్ ప్రోమో Mon, Sep 16, 2024, 02:38 PM
ఆరంజ్ డ్రెస్ లో పూజా హెగ్డే Mon, Sep 16, 2024, 02:32 PM
వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ లో చేరిన 'సరిపోద శనివారం' Mon, Sep 16, 2024, 02:31 PM
'తిరగబడరా సామి' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Mon, Sep 16, 2024, 02:25 PM