వినూత్నమైన కథలతో రానున్న శ్రీవిష్ణు

by సూర్య | Fri, Mar 01, 2024, 07:51 PM

గురువారం హీరో శ్రీవిష్ణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కథానాయకుడిగా రెండు కొత్త చిత్రాలను నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. గీతా ఆర్ట్స్‌, కళ్యా ఫిల్మ్స్‌ సంయుక్తంగా కార్తిక్‌రాజు దర్శకత ్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అరవింద్‌ సమర్పకులు. ‘ఎస్‌ వీ 18’ వర్కింగ్‌ టైటిల్‌. వినూత్నమైన ప్రేమకథా చిత్రమిదని నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. అలాగే హసిత్‌ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘శ్వాగ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్‌ త్వరలో వెల్లడించనున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM