ఆఫీసియల్ : 'కెప్టెన్ మిల్లర్' హిందీ వెర్షన్ డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు

by సూర్య | Fri, Mar 01, 2024, 06:26 PM

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా యొక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం ఈ సినిమా మార్చి 8, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు అధికారకంగా ఆన్లైన్ లో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, తెలుగు హీరో సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM