డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఈగిల్'

by సూర్య | Fri, Mar 01, 2024, 02:12 PM

కార్తీక్ ఘట్టమ్నేని దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగిల్' ఫిబ్రవరి 9, 2024న తెలుగు మరియు హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు, ఈ సినిమా మార్చి 1, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


థ్రిల్లర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.

Latest News
 
హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రద్ద దాస్‌ Fri, Sep 20, 2024, 12:56 PM
చీరకట్టులో అందంగా ముస్తాబైన మీనాక్షి చౌదరీ Fri, Sep 20, 2024, 12:49 PM
మా ఇండస్ట్రీలో కుల, మత భేదాలు లేవు: సినీ నిర్మాత సి కళ్యాణ్ Fri, Sep 20, 2024, 12:39 PM
ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం : త్రిప్తి డిమ్రి Fri, Sep 20, 2024, 12:17 PM
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM