'ఆపరేషన్ వాలెంటైన్‌' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

by సూర్య | Thu, Feb 29, 2024, 08:44 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్‌లో కనిపించనున్నాడు. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 17.00 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.


'ఆపరేషన్ వాలెంటైన్‌' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::
తెలుగురాష్ట్రాలు: 14.00 కోట్లు
KA + ROI + OS: 3 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 17 కోట్లు

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM