'యోధా' ట్రైలర్ అవుట్

by సూర్య | Thu, Feb 29, 2024, 07:20 PM

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌తో ప్రేక్షకులని అలరించారు. తాజాగా ఇప్పుడు నటుడి రాబోయే చిత్రం యోధ మార్చి 15, 2024న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ చిత్రంలో రాశి ఖన్నా మరియు దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ మరియు మెంటర్ డిసిపుల్ ఫిల్మ్‌స్ నిర్మిస్తుంది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM