'ఆపరేషన్ వాలెంటైన్‌' రన్ టైమ్ లాక్

by సూర్య | Thu, Feb 29, 2024, 07:13 PM

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ఆపరేషన్ వాలెంటైన్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 4 నిమిషాల రన్ టైమ్ ని లాక్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.

Latest News
 
హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రద్ద దాస్‌ Fri, Sep 20, 2024, 12:56 PM
చీరకట్టులో అందంగా ముస్తాబైన మీనాక్షి చౌదరీ Fri, Sep 20, 2024, 12:49 PM
మా ఇండస్ట్రీలో కుల, మత భేదాలు లేవు: సినీ నిర్మాత సి కళ్యాణ్ Fri, Sep 20, 2024, 12:39 PM
ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం : త్రిప్తి డిమ్రి Fri, Sep 20, 2024, 12:17 PM
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM