ఆపరేషన్ వాలెంటైన్ నుండి ప్రభవించే ఫుల్ సాంగ్ అవుట్

by సూర్య | Thu, Feb 29, 2024, 04:53 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్‌లో కనిపించనున్నాడు. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. తాజాగా మూవీ టీమ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా యొక్క నాలగవ సాంగ్ ని ప్రభవించే అనే టైటిల్ తో విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM