'మిక్స్ అప్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు

by సూర్య | Thu, Feb 29, 2024, 04:15 PM

ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ఆహా మిక్స్-అప్ అనే టైటిల్ తో బోల్డ్ వెబ్ ఫిల్మ్ ని ప్రకటించింది. ప్రేమపై కోరిక విజయం సాధించగలదా? అనే ట్యాగ్‌లైన్ ని పెట్టారు. ఇటీవల విడుదలైన పోస్టర్ మరియు టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఆహా యొక్క మస్తీ, ది వారియర్ మరియు దాస్ కా ధమ్కీలో కనిపించిన ప్రముఖ నటి అక్షర గౌడ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. పూజా ఝవేరి, కమల్ కామరాజు మరియు ఆదర్శ్ బాలకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మార్చి 15, 2024న డిఫ్జిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
పొట్టి డ్రెస్ లో మెహ్రీన్ Sat, Sep 21, 2024, 12:53 PM
వెంకీ అండ్ టీంకు బాలకృష్ణ సర్ప్రైజ్ Sat, Sep 21, 2024, 12:47 PM
త్వరలో నెట్ ఫ్లిక్స్ లో `సరిపోదా శనివారం` Sat, Sep 21, 2024, 12:42 PM
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM