పొట్టి డ్రెస్ లో మెహ్రీన్

by సూర్య | Sat, Sep 21, 2024, 12:53 PM

మెహ్రీన్ లుక్ బావున్నా లక్ పెద్దగా కలసిరావడం లేదు.. వరసు ఆఫర్లైతే వస్తున్నాయి కానీ కెరీర్ ని మలుపుతిప్పే హిట్ పడడం లేదు.అనిల్ రావిపూడి హీరోయిన్ గా మారిన తర్వాత మెహ్రీన్ కి వరుస హిట్స్ పడ్డాయ్... మొదటగా రవితేజతో రాజా ది గ్రేట్ లో నటించింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అనిల్ రావిపూడి వరుసగా తెరకెక్కించిన F2, F3 లో ఛాన్స్ కొట్టేసింది.. వరుణ్ తేజ్ కి హీరోయిన్ గా హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ బాగానే మార్కులు సంపాదించుకుంది.శర్వానంద్ తో కలసి నటించిన మహానుభావుడు కూడా హిట్టైంది.. వాస్తవానికి మెహరీన్ మూవీస్ దాదాపు అన్నీ హిట్టే..కానీ స్టార్ హీరోల సరసన ఛాన్సులు రావడం లేదు..అందుకోసమే వెయిట్ చేస్తోంది అమ్మడు..నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న మెహ్రీన్..మళ్లీ మూవీస్ లో బిజీ అయింది. పనిలో పనిగా కొత్తగా వచ్చే హీరోయిన్లకు పోటీగా లుక్ కూడా మార్చేసుకుంది...సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.



 


Latest News
 
పొట్టి డ్రెస్ లో మెహ్రీన్ Sat, Sep 21, 2024, 12:53 PM
వెంకీ అండ్ టీంకు బాలకృష్ణ సర్ప్రైజ్ Sat, Sep 21, 2024, 12:47 PM
త్వరలో నెట్ ఫ్లిక్స్ లో `సరిపోదా శనివారం` Sat, Sep 21, 2024, 12:42 PM
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM